రాజమండ్రి: సీఎం సంకల్ప సాధనలో భాగస్వాములు కావాలి

56చూసినవారు
రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌ వద్ద డీఆర్డీఏ, మెప్మా, బ్యాంకర్లతో జేసీ చిన్న రాముడు గురువారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలు, మహిళల ఆర్థిక సాధికారితకై వ్యవసాయ అనుబంధ రంగాల వారీగా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలనే సీఎం సంకల్ప సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్