రాష్ట్రకాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వైఎస్సార్‌టీయుసీ జిల్లా అధ్యక్షుడు ముద్దాల తిరుపతిరావు మంగళవారం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ నెల 7వ తేదీన జరిగే తన కుమార్తె ప్రత్యూష వివాహానికి హాజరుకావాలని జగన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను జగన్‌కి అందజేశారు. అడపా శేషు, లింగం రవి తదితరులు ఉన్నారు.