కోరుకొండ:  మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

76చూసినవారు
కోరుకొండ:  మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కోరుకొండ జూనియర్ కళాశాలలో శనివారం రాజానగరం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ, రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బలరామకృష్ణ కోరారు. భోజన పథకాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్