రాజానగరం: దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్‌లో అగ్ని ప్రమాదం

60చూసినవారు
రాజానగరం మండలంలోని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్టులో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటలు మరింతగా వ్యాపిస్తాయేమోనని చుట్టుపక్కల తోటల రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఘటనా ప్రాంతంలోకి ఫారెస్ట్ అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు.

సంబంధిత పోస్ట్