రాజానగరం: అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి

57చూసినవారు
రాజానగరం: అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి
రాజనగరం మండలంలోని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్టులో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద సంఘటన ప్రాంతాన్ని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్