రాజానగరం: మహిళల ఆర్థిక ఎదుగుదలే కూటమి ప్రభుత్వ లక్ష్యం

58చూసినవారు
రాజానగరం: మహిళల ఆర్థిక ఎదుగుదలే కూటమి ప్రభుత్వ లక్ష్యం
మహిళల ఆర్థిక ఎదుగుదలే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. శనివారం రాజానగరంలో ఎమ్మెల్యే బత్తుల చేతుల మీదుగా ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకుని నియోజకవర్గానికి 10 టైలరింగ్‌ కుట్టు మిషన్‌ సెంటర్లను మంజూరు చేసిందని వివరించారు.

సంబంధిత పోస్ట్