రాజానగరం: భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

78చూసినవారు
రాజానగరం: భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
రాజానగరం మండలం దివాన్ చెరువులో గల ఓ పబ్లిక్ స్కూల్ నందు ఇటీవల సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ పాల్గొని మాట్లాడారు. సీబీఎస్ఈలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.

సంబంధిత పోస్ట్