సీతానగరం: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

57చూసినవారు
సీతానగరం: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని ఎవ్వరూ ఆధైర్యపడవద్దని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోం శాఖ మంత్రివర్యులు తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో నా కార్యకర్తలు మా కుటుంబం కార్యక్రమంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దాడులు పెరిగి పోయాయన్నారు. ఎవ్వరూ అధైర్య పడవద్దని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్