హసన్ బాధ గ్రామాన్ని గ్రేడ్ 2 పంచాయతీగా పరిగణించాలి

62చూసినవారు
హసన్ బాధ గ్రామాన్ని గ్రేడ్ 2 పంచాయతీగా పరిగణించాలి
రామచంద్రపురం మండలం హసన్ బాధ గ్రామాన్ని గ్రేడ్ 2 పంచాయితీగా పరిగణించాలని కోరుతూ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి కాశి రాకేష్ కుమార్ శనివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. చుట్టు ప్రక్కల గ్రామాలకు ఈ గ్రామమే సెంటర్ గా ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్