నా సినిమాకి రేట్లు పెంచలేదు: పవన్
మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన సినిమా టికెట్ రేట్లు పెంచలేదని, ఉన్న ధరలనూ తగ్గించేశారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా ముందుకెళ్తోందని అన్నారు.