గంగవరం: అదుపు తప్పి కారు బోల్తా

56చూసినవారు
కోనసీమ జిల్లా గంగవరం మండలం కుసుమరాయి వద్ద మంగళవారం నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఏలూరు నుండి వైరామవరం వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్