రాజోలు మండలంలో పల్లె పల్లెకు గొల్లపల్లి

75చూసినవారు
పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్ళీ వైసీపీకే పట్టం కట్టాలని రాజోలు వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు కోరారు. రాజోలు మండలం వేగి వారి పాలెం, కడలి, పొన్నమండ, కాట్రేనిపాడు, మెరకపాలెం గ్రామాల్లో శనివారం పల్లె పల్లెకు గొల్లపల్లి ప్రచార ర్యాలీ జరిగింది. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కూటమిగా వస్తున్నారని, ఆయన చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దు అన్నారు. మళ్లీ వైసీపీని గెలిపించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్