మామిడికుదురు మండలం గొగ్గన్నమఠం గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిభిరంను కీ"శే" భూపతి రాజు భరత్ వర్మ జ్ఞాపకార్థం వారి తండ్రి భూపతి రాజు ఈశ్వర్ రాజు వర్మ సారధ్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు.
గుండె సంబంధిత సమస్యలు,కిడ్నీ సంబంధిత సమస్యలు,ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు,లివర్ సంబంధిత సమస్యలు,మూత్రనాల మరియు నిరుడు సమస్యలు మొదలగు అన్ని ఆరోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షించి, మందులు ఇవ్వడం జరిగింది.