రాజోలు మండల కేంద్రం రాజోలులో స్థానిక దొరగారి తోట వీధిలో బుధవారం సాయంత్రం ఫాగింగ్( దొమల మందు) కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్ నామన షణ్ముక్, కోళ్ల బాబీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.