21న స్వామివారికి సప్తనది తీర్థ మహా జ్యేష్ఠాభిషేకం

59చూసినవారు
21న స్వామివారికి సప్తనది తీర్థ మహా జ్యేష్ఠాభిషేకం
సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈనెల 27వ తేదీన సప్తనది తీర్థ మహా జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో సత్యనారాయణ సోమవారం తెలిపారు. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి తత్కాల పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్ర పర్వదిన సందర్భంగా శ్రీస్వామివారికి గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి జలములతో వైభవంగా అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్