రాజోలు: మొక్కుబడిగా రహదారి మరమ్మతులు

52చూసినవారు
రాజోలు మండలంలోని సోంపల్లి నుంచి బి. సావరం, కడలి మీదుగా పొన్నమండ వెళ్లే ఆర్ అండ్ బి రహదారికి ఇటీవల అధికారులు మరమ్మతులు చేపట్టారు. బి. సావరం అరవపాలెం, కడలి తదితర చోట్ల రోడ్డు మరమ్మతులు సక్రమంగా చేశారు. అయితే శివారు ప్రాంతమైన పొన్నమండలో మొక్కుబడిగా గుంతల్లో తారు వేయకుండా కంకర వేసి వదిలేశారు. కంకర పైకి లేచిపోతుందని స్థానిక ప్రజలు ఆదివారం చెప్పారు.

సంబంధిత పోస్ట్