తునిలో ప్రజాస్వామ్యం లేదు

57చూసినవారు
తునిలో ప్రజాస్వామ్యం లేదు
తునిలో ప్రజాస్వామ్యం లేదని తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు. సోమవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. 28 మంది సభ్యులకు 25 మంది హాజరయ్యామని, మిగతావారు అనారోగ్యం కారణంగా హాజరు కాలేదన్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో అవుటర్స్ వచ్చి ఆందోళన చేశారన్నారు. దీనిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్