తుని: రైల్వే గేట్ లో ఇరుక్కుపోయిన లారీ

85చూసినవారు
తుని: రైల్వే గేట్ లో ఇరుక్కుపోయిన లారీ
కాకినాడ జిల్లా తుని మండలం చామవరం వద్ద వున్న పెద్ద రైల్వే గేట్ నుంచి లారీ బయటకి వస్తుండగా హెవీ గెట్స్ లో లారీ శనివారం ఇరుక్కుపోయింది. రైల్వే అధికారులు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని లారీని గేట్స్ నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా ట్రాఫిక్ డ్రైవర్ అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్