ఇంటర్ ఫలితాలు.. కృష్ణా జిల్లా టాప్

74చూసినవారు
ఇంటర్ ఫలితాలు.. కృష్ణా జిల్లా టాప్
AP: ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం, ఇంటర్‌ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి లోకేష్‌ తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు అత్యధిక పాస్ శాతంతో వెలువడడం గర్వంగా ఉందని అన్నారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 73శాతంతో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సెకండ్ ఇయర్ పాస్ శాతం 69శాతంకి చేరిందని, ఇది 10 ఏళ్లలో అత్యధికం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్