అంత్యక్రియల మేళంకు వెళ్లి గుండెపోటుతో వ్యక్తి మృతి

57చూసినవారు
అంత్యక్రియల మేళంకు వెళ్లి గుండెపోటుతో వ్యక్తి మృతి
మోపిదేవి మండలంలోని కోసూరువారిపాలెంలో ఓ వ్యక్తి మృతి చెందగా అంత్యక్రియలకు కూలి పని నిమిత్తం వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన బడే సత్యనారాయణ మృతి చెందగా, మేళం వాయించేందుకు మోపిదేవిలో హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుకుంటున్న ముక్కొలు పోతురాజు పనికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. నిముషాల వ్యవధిలోనే అతడు మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్