అభివృద్ధి, సంక్షేమం కూటమి ధ్యేయం

79చూసినవారు
అభివృద్ధి, సంక్షేమం కూటమి ధ్యేయం
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం జనసేన, టిడిపి, బిజెపి కూటమి ద్యేయమని అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ అల్లుడు శీలం అశ్విని కుమార్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి వల్లభనేని బాలసౌరి విజయాన్ని కాంక్షిస్తూ చల్లపల్లి పాగోలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్