కప్ప ఫైకస్ సముద్రపు నాచుతో బహుళ ప్రయోజనాలు

62చూసినవారు
కప్ప ఫైకస్ సముద్రపు నాచుతో బహుళ ప్రయోజనాలు
కప్ప ఫైకస్ అనే సముద్రపు నాచు వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయని గుజరాత్ కి చెందిన ఆయిల్ పవర్ కార్పోరేషన్ సీ వీడ్ నిపుణులు రామర్ విభూషణ్, హరిశంకర్ తివాకర్ తెలిపారు. మంగళ వారం నాగాయలంకలోని కృష్ణానదిలో మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో కలసి వారు ప్రయాణం చేసి సముద్రపు నీటిలోని నాచును, అనుకూలతను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కప్ప ఫైకస్ సముద్రపు నాచు పెంపకానికి సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్