ప్రసన్నాంజనేయ స్వామి వారికి మొక్కుబడి చెల్లింపు

74చూసినవారు
ప్రసన్నాంజనేయ స్వామి వారికి మొక్కుబడి చెల్లింపు
కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయం కొరకు మాజీ ఎంపీటీసీ సభ్యులు కాట్రగడ్డ చక్రవర్తి 101 కొబ్బరికాయల మొక్కుకున్న మొక్కును మంగళవారం తీర్చుకున్నారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీడీపీ, జనసేన నాయకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్