తెల్లవారుజామున నాలుగు గంటలకే పింఛన్లు పంపిణీ

52చూసినవారు
తెల్లవారుజామున నాలుగు గంటలకే పింఛన్లు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘంటసాల మండలంలోని చిట్టూర్పు గ్రామపంచాయతీలో గురువారం తెల్లవారుజామున, 4 గంటలకే ప్రారంభించారు. ఘంటసాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. మారుతి శేషమాంబ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి ఎన్. శ్రీ లక్ష్మీ కృష్ణవేణి పర్యవేక్షణలో సచివాలయం ఉద్యోగులు పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్