స్మశానవాటిక అభివృద్ధికి సహకారం అందిస్తాం: డీఆర్కే

58చూసినవారు
స్మశానవాటిక అభివృద్ధికి సహకారం అందిస్తాం: డీఆర్కే
చల్లపల్లి నారాయణరావు నగర్ లోని ముస్లింల స్మశాన వాటిక అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని స్వచ్ఛ చల్లపల్లి రథసారధులు డాక్టర్ డిఆర్ కె. ప్రసాద్, డాక్టర్ పద్మావతిలు తెలిపారు. శనివారం చల్లపల్లిలోని నారాయణరావునగర్ లోని ముస్లిం స్మశానవాటికను డీఆర్కే దంపతులు పరిశీలించారు. 1996లో కాలనీ ఏర్పడిన సమయంలో స్థలం కేటాయించగా, దాతల సహకారంతో ముస్లింలు అభివృద్ధి చేస్తున్నారని, మా సహకారం అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్