సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీల ఆదాయం 61 లక్షలు

64చూసినవారు
కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీల ఆదాయం రూ. 61, 76, 785 వచ్చినట్టు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు బుధవారం తెలిపారు. 68 రోజులకు గాను ఆలయంలోని హుండీల ద్వారా వెండి 1 Kg 500 గ్రాములు, బంగారం 10 గ్రాములు, అమెరికన్ డాలర్లు 199 వచ్చినట్లు ఆయన వెల్లడించారు. పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్