గన్నవరంలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

0చూసినవారు
గన్నవరంలో తొలి ఏకాదశిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద గుహాలయం, చిక్కవరం సూర్య దేవాలయం, పాతగన్నవరం శివాలయం, ఆత్కూరు కనకదుర్గమ్మ, దావాజీగూడెం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, గన్నవరం యాదవ రామాలయంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆషాఢ సారెను మేళ తాళాలతో ప్రదర్శన వెళ్లి ఆయా ఆలయాల్లో అమ్మవార్లకు సమర్పించారు. ఆయా పూజల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్