గన్నవరం: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

75చూసినవారు
గన్నవరం: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
గన్నవరం సబ్ స్టేషన్ మెయింటినెన్స్ వర్క్ నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు ఏపీ సీపీడీసీఎల్ గుణదల కార్యనిర్వాహక ఇంజనీర్ హరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం, మర్లపాలెం, చిన్నఅవుటపల్లి, దుర్గాపురం, ఎయిర్ పోర్టు సిటీ, బీబీగూడెం, గోపరపుగూడెం స్లేట్ స్కూల్, చిక్కవరం ఇండస్ట్రీస్ ప్రాంతాలలో శనివారం ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you