గన్నవరం సిఐగా శివప్రసాద్

70చూసినవారు
గన్నవరం సిఐగా శివప్రసాద్
గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఇప్పటివరకు సిఐ గా విధులు నిర్వహిస్తున్న కె వి ఎస్ వి ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ అయ్యారు. వీరి స్థానంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శివప్రసాద్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. వీరికి స్టేషన్ ఎస్ఐలు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్