గుడ్లవల్లేరు: వర్షపు నీరును తొలగించండి

54చూసినవారు
గుడ్లవల్లేరు: వర్షపు నీరును తొలగించండి
గుడ్లవల్లేరు గ్రామం ఇందిరా కాలనీలో ఉదయం కురిసిన వర్షానికి రోడ్లపై వర్షపు నీరు చేరింది. నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని స్థానికులు శుక్రవారం వాపోయారు. వర్షపు నీటిలో ప్రయాణం చేయాలంటే ప్రమాదకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి, వర్షపు నీరును తొలగించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్