గుడివాడలో అంగన్వాడీ పిల్లలకు అక్షరాభ్యాసం

71చూసినవారు
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మత్స్యకారుల కమ్యూనిటీ హాల్లో సామాజిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. అమ్మ ఒడి నుండి అంగన్వాడీకి వచ్చిన పిల్లలకు ఏసీపీడీవో పద్మావతి చేతులు మీదుగా అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇంచార్జ్ ద్వారక, శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్