జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటున్న శ్రీనివాసరావు

51చూసినవారు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటున్న శ్రీనివాసరావు
గుడివాడ ఎస్ పి ఎస్ మున్సిపల్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాసరావు గురువారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గుడివాడ ఎస్ పి ఎస్ మున్సిపల్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాసరావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకోసం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్