ప్రియుడి మోసం - తట్టుకోలేక కారు దగ్ధం చేసిన ప్రియురాలు

75చూసినవారు
ఇద్దరి అమ్మాయిల ముద్దుల ప్రియుడు ఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చలమలశెట్టి అనూష ఏడేళ్లుగా విజయ్ అనే బిల్డర్ ను ప్రేమించింది, అయితే గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే విజయ్ కు బంగారం డబ్బు ఇచ్చి నమ్మి మోసపోయానని అంతేకాకుండా అతనికి మరొక పెళ్లయిన అనిత అనే అమ్మాయితో పరిచయం ఉందని ఆరోపించింది. దీంతో విజయ్ కారును ఆమె దగ్ధం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్