మచిలీపట్నం: సినీ నటుడు నారా రోహిత్ కు కొనకళ్ల పరామర్శ

85చూసినవారు
మచిలీపట్నం: సినీ నటుడు నారా రోహిత్ కు కొనకళ్ల పరామర్శ
ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ ను ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు బుధవారం పరామర్శించారు. నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో రోహిత్ ను పరామర్శించారు. రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్