బుట్టాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

1047చూసినవారు
బుట్టాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
కృష్ణా జిల్లా మచిలీపట్నం బుట్టాయిపేట వద్ద ఘోర రోడ్డు
ప్రమాదం జరగగా మహిళ మృతి చెందింది. లారీని ఓవర్టేక్ చేస్తుండగా బైకు అదుపుతప్పి మహిళ కిందపడిపోయింది. లారీ దూసుకెళ్లడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని రెపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరిగా
గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్