విజయవాడ రూరల్ మండలానికి రూ. 2. 5 కోట్లు మంజూరు

76చూసినవారు
విజయవాడ రూరల్ మండలానికి రూ. 2. 5 కోట్లు మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ రూరల్ మండలానికి రూ. 2. 5 కోట్ల నిధులు మంజూరైనట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఆయన బుధవారం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మైలవరం పరిధిలోని విజయవాడ రూరల్ మండలానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రూ. 2. 5కోట్ల నిధులను జక్కంపూడి, షాబాద, రాయనపాడు, పైడూరుపాడులో మౌలిక వసతుల కల్పనకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్