నందిగామలో ఘనంగా గోపు పూర్ణ జన్మదిన వేడుకలు

58చూసినవారు
నందిగామలో ఘనంగా గోపు పూర్ణ జన్మదిన వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ టిడిపి నాయకులు గోపు పూర్ణ చంద్ర రావు జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఆదివారం మిత్ర బృందం కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రామకృష్ణ, టిడిపి నాయకులు మండవ పిచ్చయ్య, పంగా సతీష్, సముద్రాల మధు, ఈదిరా నాగేశ్వరరావు, మక్కాపటి నరసింహారావు నరసరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్