చందర్లపాడు మండలంలో పలు కార్యక్రమాలకు సంబంధించి పర్యటనలో ఉన్న శాసనసభ్యులు డాక్టర్. మొండితోక
జగన్ మోహన్ రావు ని నందిగామ రూరల్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన పి. చంద్రశేఖర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక
జగన్ మోహన్ రావు మాట్లాడుతూ నందిగామ రూరల్ పరిధిలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని ఆదేశించారు.