మొవ్వ మండలంలో అధ్వానంగా రహదారులు

50చూసినవారు
మొవ్వ మండలంలో అధ్వానంగా రహదారులు
పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలో ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా మారడంతో వర్షం వస్తుందంటేనే భయపడాల్సిన పరిస్థితులు దాపురించాయి. గత ప్రభుత్వంలో ప్రధాన రహదారులపై పడిన గోతులలో చిటికెడు రబ్బిష్ కూడా పోయికపోవడంతో ఇటీవల వరసగా కురుస్తున్న వర్షాలకుఆ గోతులు మరింత పెద్దవై ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.

ట్యాగ్స్ :