శాసనసభ్యులు అనిల్ కుమార్ పర్యటన వివరాలు

80చూసినవారు
శాసనసభ్యులు అనిల్ కుమార్ పర్యటన వివరాలు
పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ 12-4-2024వ తేది శుక్రవారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శాసనసభ్యులు అనిల్ కుమార్ శుక్రవారం పామర్రు పట్టణంలో జరిగేటటువంటి గడప గడపకు మన కైలే కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్