పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడెప్రసాద్ నుటీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ అడ్వకేట్ బాసంశెట్టి రవి ఆదివారం సత్కరించారు. అత్యధిక మెజార్టీతో ఘనవిజయాన్ని సాధించిన శాసనసభ్యులు బోడె ప్రసాద్ ని ఆదివారము పోరంకిలోని వారి కార్యాలయంలో బాసంశెట్టి రవి, వారి కుటుంబసభ్యులు అభినందించి శాలువాతో సన్మానించారు.