గురజాడ శివారు ఎస్టీ కాలనీ గిరిజనులకు అల్పాహారం

84చూసినవారు
గురజాడ శివారు ఎస్టీ కాలనీ గిరిజనులకు అల్పాహారం
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఉయ్యూరు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాని రవికుమార్ ఆధ్వర్యంలో గురజాడ ఎస్టీ కాలనీ నందు గిరిజనులకు అల్పాహారం అందించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఉయ్యూరు శాఖ అధ్యక్షులు సాకి రాజేష్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టారు. పారుపూడి శివరామకృష్ణ, పసుపురెడ్డి స్వామి, మన్నెం అనిల్ కుమార్, మహంకాళి పవన్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్