రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

82చూసినవారు
రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఉయ్యూరు మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి రమణ ఆధ్వర్యంలో గురువారం 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుందరమ్మపేటలో మాజీ శాసనమండలి సభ్యులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్రప్రసాద్ జెండా ఆవిష్కరణ చేసి పట్టణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్