యువకునిపై కత్తితో దాడి

57చూసినవారు
యువకునిపై కత్తితో దాడి
అనుమతి లేకుండా మావిడాకులు పోయడంతో ఓ యువకునిపై కత్తితో దాడి చేసిన సంఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా శనివారం తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని యనమలకుదురు ప్రాంతంలో మా ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి మామిడి చెట్టు నుంచి మా అనుమతి లేకుండా మావిడాకులు ఇందుకోసం అంటూ ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్