కరెంట్ షాక్ తో ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం పెనమలూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పెనమలూరు మండలం కానూరులో కరెంట్ షాక్ తో ఒకరు మృతి చెందారు. మచిలీపట్నానికి చెందిన కుంభ దత్తాత్రేయగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.