ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉయ్యూరులో కిక్కిరిసిన వైష్ణవ దేవాలయాలు గోవింద నామస్మరణతో దేవాలయాలు మారుమోగాయి. శుక్రవారం ఉయ్యూరులో శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ఆలయ నిర్వహకులుభక్తులకు త్రాగునీరు, ప్రసాదాలు, ఏర్పాట్లు చేశారు. మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు. పారిశుద్ధ్య నిర్వహణ, క్యూలైన్లో కట్టడి దగ్గరుండి పర్యవేక్షించారు.