బోడే ప్రసాద్ కి సన్మానం

70చూసినవారు
బోడే ప్రసాద్ కి సన్మానం
పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన బోడే ప్రసాద్ ను ఆదివారం శ్రేణులు సన్మానించారు. ఆదివారం పెనమలూరు మండలం గోసాల గ్రామంలో ఆదివారం టీడీపీ విజయోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోడే ప్రసాద్ ను ఆహ్వానించి పార్టీ శ్రేణులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కోనేరు కోటేశ్వరరావు, సాంబయ్య, సంగెపు రంగారావు, వై రాంబాబు, మాబు సుబాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్