కంకిపాడులో విఎం రంగా మరో విగ్రహాం

67చూసినవారు
కంకిపాడులో విఎం రంగా మరో విగ్రహాం
పేద వర్గాల ఆశాజ్యోతి విఎం రంగా నిలువెత్తు విగ్రహాంను కంకిపాడు ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. వెస్ట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న సర్కిల్ వద్ద ఈనెల 4న రంగా జయంతి సందర్భంగా విగ్రహాంను ఆవిష్కరించేందుకు అభిమానులు సన్నాహాలు' చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్