నున్న: హాస్టల్ కు తాళం ఎలా వేస్తారు..?: ఏఐఎస్ఏ

74చూసినవారు
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతిగృహం అధికారుల అనుమతి లేకుండానే బాలికలను పంపేసి హాస్టల్ కు సోమవారం తాళం వేశారని ఏఐఎస్ఏ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మహేష్ తెలిపారు. ప్రభుత్వం సెలవులు ప్రకటించకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బాలికలను ఎలా ఇళ్లకు పంపి తాళాలు వేస్తారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్