విజయవాడ: మంత్రి శ్రీనివాస్ ను కలిసిన పలువురు ఎన్ఆర్ఐలు

83చూసినవారు
విజయవాడ: మంత్రి శ్రీనివాస్ ను కలిసిన పలువురు ఎన్ఆర్ఐలు
వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలను ప్రవాసాంధ్ర తెలుగు సంఘంలో భాగస్వామ్యులను చేయడం ద్వారా, ప్రవాసాంధ్ర తెలుగు సంఘం ఆధ్వర్యంలో అందించే సౌకర్యాల, అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్ దాదాపు ఇరవై మంది ప్రవాసాంధ్రులు మంత్రిని కలిశారు.

సంబంధిత పోస్ట్